Land Starts Rising Abruptly In Haryana, Video Goes Viral | Oneindia Telugu

2021-07-23 559

An undated video showing a sudden raise of land is going viral on the internet, 4.3 million viewers after it was shared on Facebook. It is reported that the incident took place in Haryana. From the viral video, the land suddenly raised to a certain height from the water.
#VideoVideo
#Land
#Haryana
#HeavyRains
#Floods
#LandRising

భూమి ఎప్పుడైనా పైకి రావడం చూశారా ? అది కూడా నీటిని చీల్చుకుంటూ మెల్లిమెల్లిగా భూమి పైకి పెరిగిన వింత ఘటన ఒకటి హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. భూమి కుంగిపోవడం వంటి లాంటి ఘటనలు చూశాం. కానీ.. భూమి పైకి రావడం ఏంటీ అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Videos similaires